హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

విద్యా రంగాన్ని బలోపేతం చేయాలి: కలెక్టర్

అన్నమయ్య: జిల్లాలో విద్యా రంగాన్ని బలోపేతం చేసి విద్యార్థులకు నాణ్యమైన విద్య, మెరుగైన మౌలిక వసతులు అందించాలని కలెక్టర్ నిశాంత్ కుమార్ అధికారులను ఆదేశించారు. పాఠశాలల అభివృద్ధి పనులను నాణ్యతతో పూర్తి చేయాలని, పదో తరగతి ఫలితాల మెరుగుదలకు మిషన్ మార్చి-2027ను పక్కాగా అమలు చేయాలని సూచించారు.