PLD: చిలకలూరిపేటలో డ్రంక్ అండ్ డ్రైవ్‌కు పాల్పడిన ఎనిమిది మందిని పోలీసులు కోర్టులో హాజరుపరిచారు. విచారణ అనంతరం ఇద్దరికి రూ.10 వేల చొప్పున, మరో ఆరుగురికి రూ.500 చొప్పున న్యాయస్థానం జరిమానా విధించింది. మద్యం సేవించి వాహనాలు నడపడం, బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించి వికృత చేష్టలకు పాల్పడితే చట్టపరమైన కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు.
ఆంధ్రప్రదేశ్
డ్రంక్ అండ్ డ్రైవ్.. 8 మందికి జరిమానా


