BPT: బల్లికురవ మండలం వైదన గ్రామంలోని చెంచుల కాలనీలో మంగళవారం సాయంత్రం పోలీసులు కార్డాన్ సెర్చ్ నిర్వహించారు. ఈ తనిఖీల్లో సరైన పత్రాలు లేని 18 ద్విచక్ర వాహనాలను పోలీసులు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. వాహనాల పత్రాలను పరిశీలించి తదుపరి చర్యలు తీసుకోనున్నట్లు పోలీసులు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
సరైన పత్రాలు లేని 18 వాహనాలు స్వాధీనం


