VZM: ఆశ్రమ పాఠశాలల్లో విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు మెరుగైన వసతులు, పరిశుభ్రమైన వాతావరణం కల్పించాలని గిరిజన సంక్షేమ శాఖ డైరెక్టర్ సదా భార్గవి సూచించారు. విజయనగరం బాలికల ఆశ్రమ పాఠశాలను మంగళవారం సందర్శించిన ఆమె ఉపాధ్యాయులతో సమావేశమై విద్యా ప్రమాణాల మెరుగుదలపై ఆరా తీశారు. విద్యార్థినులతో వసతి సౌకర్యాలపై మాట్లాడారు.
ఆంధ్రప్రదేశ్
'సానుకూల వాతావరణం కల్పించాలి'


