హైదరాబాద్: 28°C
తెలంగాణ

రెండు బైకులు ఢీ.. ఇద్దరు మృతి

NLG: దేవరకొండ మండలం మడమడక గేటు వద్ద రెండు బైకులు ఎదురెదురుగా ఢీకొన్న ప్రమాదంలో ఈరోజు రాత్రి ఇద్దరు మృతి చెందారు. ఈ ఘటనలో కావటి అనిల్, యదావాణికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను దేవరకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.