విశాఖలో మంగళవారం PDSO జిల్లా మహాసభ నిర్వహించారు. విద్య ప్రైవేటీకరణ, కాషాయీకరణను వ్యతిరేకిస్తూ పోరాడాలని సభ్యులు పిలుపునిచ్చారు. ప్రభుత్వ విద్యాసంస్థల్లో ఖాళీ పోస్టుల భర్తీ, స్కాలర్‌షిప్ బకాయిల విడుదల కోసం డిమాండ్ చేశారు. అనంతరం పి.విశ్వనాథ్ అధ్యక్షుడిగా, వి. లక్ష్మి కార్యదర్శిగా నూతన జిల్లా కమిటీని ఎన్నుకున్నారు.
ఆంధ్రప్రదేశ్
ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాటం


