VSP: రాష్ట్రంలో రహదారుల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తెలిపారు. భోగాపురం విమానాశ్రయానికి అనుసంధానంగా చేపడుతున్న భీమిలి-నర్సీపట్నం రహదారి పనులను మంగళవారం తనిఖీ చేశారు. రూ.34 కోట్లతో 2 లైన్ల రోడ్డును 4 లైన్లుగా విస్తరిస్తున్నట్లు పేర్కొన్నారు. పనులను వేగవంతం చేసి నాణ్యతతో పూర్తి చేయాలని ఆదేశించారు.
ఆంధ్రప్రదేశ్
రహదారి పనులపై మంత్రి ఆకస్మిక తనిఖీ


