GNTR: తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని సీనియర్ జర్నలిస్ట్, టెక్నోక్రాట్ డాక్టర్ కొత్తపల్లి శ్రీనివాస వర్మ కలిశారు. ఈ సందర్భంగా తాను రచించిన ‘స్థితప్రజ్ఞుడు’ పుస్తకాన్ని జగన్‌కు బహూకరించారు. జగన్ రాజకీయ నాయకత్వ లక్షణాలను సమగ్రంగా సంకలనం చేస్తూ వర్మ ఈ పుస్తకాన్ని రచించారు.
ఆంధ్రప్రదేశ్
జగన్‌కు 'స్థితప్రజ్ఞుడు' పుస్తకం బహూకరణ


