హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నియోజకవర్గానికి మరో భారీ తాగునీటి ప్రాజెక్ట్

PLD: జల్ జీవన్ మిషన్ 2.0లో భాగంగా రూ.91 కోట్ల అంచనా వ్యయంతో అమరజీవి జలధార పథకానికి కోటప్పకొండ శివ కుటుంబం సమీపంలో శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నరసరావుపేట ఎమ్మెల్యే డా. చదలవాడ అరవింద్ బాబు, ఆర్‌డబ్ల్యూఎస్ డీఈ, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నియోజకవర్గ ప్రజలకు సురక్షితమైన తాగునీటిని అందించడమే ప్రాజెక్ట్ లక్ష్యం అని తెలిపారు.