GDWL: గట్టు ఆస్పిరేషనల్ బ్లాక్‌లో నీతి ఆయోగ్ ఆధ్వర్యంలో ఒక ఆస్పిరేషనల్ బ్లాక్ ఫెలో పోస్టు భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ రిజ్వాన్ మంగళవారం తెలిపారు. అర్హత ఉన్న అభ్యర్థులు ఈ నెల 14న సాయంత్రం 5 గంటలలోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
తెలంగాణ
ఆస్పిరేషనల్ బ్లాక్ ఫెలో పోస్టుకు దరఖాస్తులు


