VSP: జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ ఛైర్మన్ కోన తాతారావు కీలక ప్రకటన చేశారు. గ్రామీణ రైతులకు అందించే వ్యవసాయ రుణాలను ఎకరాకు 8 లక్షల వరకు పెంచినట్లు ఆయన తెలిపారు. మంగళవారం జరిగిన పాలకవర్గ సమావేశంలో ఈ పెంపుదల అంశాన్ని సభ్యులకు వివరించారు. అలాగే గ్రామాల్లో నిర్మిస్తున్న ఇళ్లకు తమ బ్యాంక్ ద్వారా 5 లక్షల వరకు గృహ రుణాలు అందిస్తున్నామని ఆయన వెల్లడించారు.
ఆంధ్రప్రదేశ్
రుణ పరిమితి పెంచిన డీసీసీబీ


