AKP: నర్సీపట్నం మున్సిపాలిటీలో అత్యంత కీలకమైన రద్దీ ప్రాంతాలలో పశువుల సంచారంతో వాహనదారులు బెంబేలెత్తిపోతున్నారు. పశువుల యజమానులు ఇష్టానుసారం వాటిని రోడ్డు మీదకు వదిలేయడంతో అనేక చోట్ల వాహనదారులు ఇక్కట్లు పడుతున్నారు. కొన్ని సందర్భాలలో ప్రమాదాలు చోటుచేసుకున్న ఘటనలు జరిగాయి. ఇప్పటికైనా పోలీస్ అధికారులు, మున్సిపల్ అధికారులు చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: పశువుల సంచారంతో ఇబ్బందులు


