KNR: కరీంనగర్ చింతకుంటలోని శాంతినగర్ అంగన్వాడీ కేంద్రంలో బీజేపీ ఎస్టీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు విజయదేవి ఆధ్వర్యంలో 'సేవా సంకల్ప అభియాన్' మంగళవారం నిర్వహించారు. అంగన్వాడీ టీచర్లు, ఆశా వర్కర్లు, ఆయాలను శాలువాలతో సన్మానించి, చిన్నారులకు పండ్లు, స్వీట్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో నిర్మలమ్మ, శ్రీనివాస్, హరీష్‌తో పాటు బీజేపీ నాయకులు ఉన్నారు.
తెలంగాణ
అంగన్వాడీలో 'సేవా సంకల్ప అభియాన్' కార్యక్రమం


