హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి భారీ విరాళం

CTR: జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధికి పలువురు దాతలు విరాళాలు అందజేశారు. సోమవారం కలెక్టర్ సుమిత్ కుమార్‌కు వన్నియకుల క్షత్రియ కార్పొరేషన్ చైర్మన్ రాజన్ రూ.10 లక్షలు, టీడీపీ నాయకుడు కిషోర్ రూ.లక్ష, లాయర్ త్రిమూర్తి రూ.25 వేలు, ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సభ్యుడు విజయ్ కుమార్ రూ.25 వేలు, డాక్టర్ ప్రదీప్ రూ.10 వేలు అందించారు.