హైదరాబాద్: 28°C
తెలంగాణ

'భూభారతి రీ-సర్వేకు సహకరించాలి'

KNR: గంగాధర మండలం కొండయ్యపల్లి గ్రామంలో బుధవారం నుంచి భూభారతి రీ-సర్వే ప్రారంభం కానుంది. ఈ మేరకు మంగళవారం డీఐ గణపతి గ్రామస్థులతో సమావేశమై సర్వే వివరాలను వివరించారు. రైతులు తమ భూములకు సంబంధించిన పత్రాలు, వివరాలతో సర్వేకు హాజరై సిబ్బందికి సహకరించాలని తహశీల్దార్ అంబటి రజిత కోరారు. రీ-సర్వేను విజయవంతం చేయాలని సూచించారు.