హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

బిన్-బ్యాగ్ వ్యవస్థపై అవగాహన

ASR: అరకులోయ మండలం పెదలబుడు పంచాయతీలో మంగళవారం బిన్-బ్యాగ్ వ్యవస్థపై ఎక్స్‌పోజర్‌ విజిట్‌, అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఎంపీడీవో వీసం ప్రసాద్‌ సమక్షంలో డుంబ్రిగుడ, అరకులోయ మండలాల పంచాయతీ అధికారులు, గ్రీన్‌ అంబాసిడర్లు, పారిశుద్ధ్య కార్మికులు పాల్గొన్నారు. తడి, పొడి, ప్రమాదకర చెత్తను మూలస్థాయిలోనే వేరు చేయాలని సూచించారు.