హైదరాబాద్: 28°C
తెలంగాణ

జిల్లాలో రేపు సేవా జ్యోతి యాత్ర

BHPL: సేవా సంకల్ప్ అభియాన్‌లో భాగంగా అక్టోబర్ 7న ఉదయం 8:30 గంటలకు భూపాలపల్లిలో సేవా జ్యోతి యాత్ర, వికసిత్ భారత్ సంకల్ప సభ నిర్వహించనున్నట్లు BHPL జిల్లా బీజేపీ అధ్యక్షుడు ఏడునూతుల నిషీధర్ రెడ్డి తెలిపారు. అంబేద్కర్ సర్కిల్ నుంచి పోచమ్మగుడి వరకు యాత్ర కొనసాగుతుంది. ముఖ్య అతిథులుగా మాజీ ఎంపీ వెంకటేష్ నేత, చందుపట్ల కీర్తిరెడ్డి పాల్గొంటారని పేరొన్నారు.