ELR: ఉంగుటూరు గ్రామ పంచాయతీలోని ఎస్‌డబ్ల్యూపీసీ షెడ్‌లో బుధవారం ఉదయం 9 గంటలకు పిడిఓలు, గ్రీన్ అంబాసిడర్లకు ఎక్స్‌పోజర్ విజిట్‌లో భాగంగా ఒకరోజు శిక్షణ కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఎంపీడీవో మనోజ్ మంగళవారం రాత్రి తెలిపారు. ప్రతి పంచాయతీ నుంచి పిడిఓతో పాటు ఒక గ్రీన్ అంబాసిడర్ హాజరు కావాలని సూచించారు. గ్రీన్ అంబాసిడర్లు రేడియం జాకెట్, గ్లౌజులు, మాస్కులతో రావాలని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
'పిడిఓలు, గ్రీన్ అంబాసిడర్‌లకు శిక్షణ'


