కోనసీమ: అమలాపురంలో ఉన్న జిల్లా కలెక్టరేట్‌లో మంగళవారం మైగ్రేషన్ మేనేజ్మెంట్ సెంటర్ పనితీరుపై కలెక్టర్ మహేష్ కుమార్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. విదేశాలకు వెళ్లే ముందు ఉద్యోగం, వీసా, జీతభత్యాలు, ఏజెంట్ వర్క్ పర్మిట్ తదితర వివరాలను పూర్తిగా తెలుసుకోవాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
'విదేశాలకు వెళ్లే ముందు వివరాలు తెలుసుకోవాలి'


