హైదరాబాద్: 28°C
తెలంగాణ

కొడంగల్‌లో బతుకమ్మ సందడి మొదలు..

VKB: కొడంగల్‌లో బతుకమ్మ పండుగ సందడి మొదలైంది. బతుకమ్మ కోసం పొలంలో బంతి పూలు కోస్తున్న ప్రజలు. పండుగకు మరో వారం రోజులు ఉండగా కొడంగల్ మండలం అంగడిరాయిచౌర్-ధర్మపూర్ మార్గంలో బంతి పూలు విరబూశాయి. ప్రకృతితో మమేకమయ్యే బతుకమ్మకు వాతావరణం సిద్ధమవుతోంది.