MDK: జిల్లా కలెక్టరేట్‌లో గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా పర్యటన సందర్భంగా ఓ విద్యార్థిని అస్వస్థతకు గురై కిందపడిపోయింది. వెంటనే స్పందించిన ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ జిల్లా చైర్మన్ డా. తిరుమలేష్ ఆమెకు ప్రాథమిక చికిత్స అందించారు. అనంతరం అవసరమైన వైద్య సహాయం అందేలా చర్యలు చేపట్టారు. ఆపదలో ఉన్నవారికి తక్షణ సహాయం అందించడమే రెడ్‌క్రాస్ లక్ష్యమని తెలిపారు.
తెలంగాణ
అస్వస్థతకు గురైన విద్యార్థినికి చికిత్స


