W.G: పని ప్రదేశాల్లో మహిళల భద్రతకు ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలు, విద్యాసంస్థలు, ఆస్పత్రుల్లో 'అంతర్గత ఫిర్యాదుల కమిటీ (ICC)' ఏర్పాటు చేయాలని ఏపీ మహిళా కమిషన్ చైర్‌పర్సన్ డాక్టర్ రాయపాటి శైలజ, కలెక్టర్ నాగరాణి సూచించారు. 2013 చట్టం ప్రకారం ఫిర్యాదులను గోప్యంగా, వేగంగా విచారించి మహిళలకు సురక్షిత వాతావరణం కల్పించాలని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
'ICC' కమిటీ తప్పనిసరి: డాక్టర్ రాయపాటి శైలజ


