NRML: ప్రజాస్వామ్య పరిరక్షణ వారంలో భాగంగా ఈ నెల 10న ఇండియా కూటమి ఆధ్వర్యంలో నిర్వహించనున్న నిరసన కార్యక్రమంపై కూటమి నాయకులతో ఖానాపూర్ MLA, నిర్మల్ DCC అధ్యక్షులు బొజ్జు పటేల్ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అక్టోబర్ 10న నిర్వహించనున్న నిరసన కార్యక్రమానికి సంబంధించిన కార్యాచరణ, INDIA కూటమి పార్టీల సమన్వయం తదితర అంశాలపై నాయకులతో చర్చించారు.
తెలంగాణ
ఈనెల 10న ఇండియా కూటమి ఆధ్వర్యంలో నిరసన


