SRCL: వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయ విస్తరణ, అభివృద్ధి పనులపై సీఎం రేవంత్‌రెడ్డి ప్రత్యేక దృష్టి సారించారని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, సీఎం ఓఎస్డీ శ్రీనివాసులు తెలిపారు. హైదరాబాద్ సచివాలయంలో మంగళవారం ఆలయ అభివృద్ధి పనులపై సమీక్ష నిర్వహించారు. కలెక్టర్ గరిమ అగ్రవాల్, ఆర్‌అండ్‌బీ సీఈ రాజేశ్వర్‌రెడ్డి పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు.
తెలంగాణ
రాజన్న ఆలయ విస్తరణపై సీఎం ప్రత్యేక దృష్టి


