AKP: నాతవరం మండలం పీకే.గూడెం సచివాలయాన్ని డిప్యూటీ ఎంపీడీవో ఏ.కూర్మారావు మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. సిబ్బంది పనితీరును సమీక్షించి, ఆధార్ పెండింగ్ ఈకేవైసీ ఉన్న పిల్లల ప్రక్రియను వేగంగా పూర్తి చేయాలని సూచించారు. వాట్సాప్ గవర్నెన్స్‌పై శిక్షణ ఇచ్చి, పనులను సకాలంలో పూర్తి చేయాలని ఆదేశించారు.
ఆంధ్రప్రదేశ్
సచివాలయాన్ని సందర్శించిన డిప్యూటీ ఎంపీడీవో


