హైదరాబాద్: 28°C
తెలంగాణ

CMRF చెక్కులు పంపిణీ చేసిన మంత్రి లక్ష్మణ్

PDPL: సంక్షేమ శాఖ మంత్రి లక్ష్మణ్ కుమార్ మంగళవారం ధర్మారంలో లబ్ధిదారులకు CMRF చెక్కులు పంపిణీ చేశారు. 87 మంది లబ్ధిదారులకు రూ. 28,90,00 పంపిణీ చేశారు. పేద ప్రజలకు ముఖ్యమంత్రి సహాయ నిధి ఒక వరం లాంటిదని మంత్రి పేర్కొన్నారు. ఎంపీడీవో, తహసీల్దార్, సర్పంచులు, లబ్ధిదారులు పాల్గొన్నారు.