SDPT: ప్రపంచ ఇన్వెస్టర్స్ వీక్ సందర్భంగా గజ్వేల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో వాణిజ్య విభాగం ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ప్రిన్సిపల్ డా. నిఖత్ అంజుమ్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో సెబీ ట్రైనర్ డా. ఎ. బాలచంద్రం పెట్టుబడులు, ఆర్థిక ప్రణాళిక, పొదుపు ప్రాధాన్యతను వివరించారు. ఖర్చులను నియంత్రించి పొదుపును పెట్టుబడులుగా మలచుకోవాలని సూచించారు.
తెలంగాణ
పెట్టుబడులపై అవగాహన కార్యక్రమం


