SDPT: కుకునూరుపల్లి మండలం బొబ్బాయిపల్లి గ్రామానికి ఎట్టకేలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. రవాణా సమస్య పరిష్కరించాలని సర్పంచ్ కన్నమైన సంపత్‌యాదవ్ గజ్వేల్-ప్రజ్ఞాపూర్ ఆర్టీసీ అధికారులకు వినతిపత్రం అందజేశారు. అధికారులు మంగళవారం బస్సు సర్వీసును ప్రారంభించారు. విద్యార్థులు, ఉద్యోగులు, గ్రామస్థుల రాకపోకల ఇబ్బందులు తొలగనున్నాయని తెలిపారు.
తెలంగాణ
బొబ్బాయిపల్లికి బస్సు సౌకర్యం


