హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి: ఎమ్మెల్యే

JGL: విద్యతో పాటు నైపుణ్యాలు కూడా ఎంతో అవసరమని ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ అన్నారు. మెట్‌పల్లి పట్టణం వెంకట్రావుపేట శివారులోని TATA STRIVEను సందర్శించారు. యువతకు అందిస్తున్న వివిధ నైపుణ్య శిక్షణా కార్యక్రమాలు, ఉద్యోగ అవకాశాలపై నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు. ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకుని నిరుద్యోగులు ఉపాధి పొందాలని ఎమ్మెల్యే అన్నారు.