NLG: ‘వందేమాతరం’ 150 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వందేమాతరం క్యాంప్‌నకు ఇవ్వాళా నల్లగొండ చర్లపల్లిలోని టీజీఎస్‌డబ్ల్యూఆర్డీసీ కళాశాలకు చెందిన నలుగురు విద్యార్థినులు ఎంపికయ్యారు. పాండిచ్చేరి సందర్శనకు ఎంపికైన విద్యార్థులను ప్రిన్సిపల్ పవిత్ర వాణి అభినందించారు.
తెలంగాణ
వందేమాతరం క్యాంప్‌నకు నలుగురు విద్యార్థిలు ఎంపిక


