హైదరాబాద్: 28°C
తెలంగాణ

వరి పంటల పరిశీలన: AEOD

NZB: బడాభీమ్‌గల్ గ్రామంలో ఏఈఓ డి. స్నేహ మంగళవారం వరి పంటలను పరిశీలించారు. ఆమె మాట్లాడుతూ కొన్ని చోట్ల వరి పంటకు పానికల్ మైట్, సుడిదోమ (B.P.H) వస్తున్నట్లు గమనించామన్నారు.దీని నివారణకు లీటరు నీటికి ప్రొఫెనోఫాస్ ప్రొపికోనజోల్ కలయిక మందును 2 మి.లీ చొప్పున కలిపి ఎకరానికి సరిపడా స్ప్రే చేసుకోవాలని రైతులకు సూచించారు.