హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కంచిలిలో జాతీయ పోషణ మాసోత్సవం

SKLM: కంచిలి మార్కెట్ యార్డులో 9వ జాతీయ పోషణ మాసోత్సవాన్ని మంగళవారం ఘనంగా నిర్వహించారు. పోషకాహారంపై ప్రజల్లో అవగాహన పెంచాలని సీడీపీవో విమలకుమారి అంగన్వాడీ సిబ్బందికి సూచించారు. పిల్లలు, గర్భిణులు, బాలింతలకు పోషకాహారం అందేలా కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఈవో చిట్టిబాబు, ఎంపీడీవో ఈశ్వరమ్మ, సూపర్‌వైజర్లు ధనలక్ష్మి, మంగమ్మ పాల్గొన్నారు.