HYD: సీఎం రేవంత్ కుటుంబంపై రూ.50 వేల కోట్ల దోపిడీ ఆరోపణలు చేస్తూ బీఆర్ఎస్ నేత మన్నె క్రిశాంక్ ప్రెస్‌మీట్ పెట్టినా ఇప్పటివరకు ఎవరూ సమాధానం ఇవ్వలేదని ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అన్నారు. సికింద్రాబాద్ కోర్టు వద్ద మాట్లాడుతూ.. కేటీఆర్, హరీశ్‌రావుపై ఆరోపణలకు వారు స్పందించారని, సీఎం మాత్రం ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు.
తెలంగాణ
సీఎం పిల్లిలా ఎందుకు దాక్కుంటున్నారు: కౌశిక్ రెడ్డి


