హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'100% ఉత్తీర్ణతే లక్ష్యం'

ASR: 10వ తరగతి పరీక్షల్లో 100% ఉత్తీర్ణత లక్ష్యంగా ‘మిషన్ మార్చ్ SSC-2027’ కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు కలెక్టర్ నిశాంతి మంగళవారం తెలిపారు. పాఠశాలల్లో విద్యార్థులు, ఉపాధ్యాయుల హాజరుపై ప్రత్యేక పర్యవేక్షణ చేయాలని ఆదేశించారు. సాయంత్రం 4 నుంచి 5 గంటల వరకు రోజువారీ స్టడీ అవర్, 30 నిమిషాల రివిజన్, 20 మార్కుల స్లిప్ టెస్టులు నిర్వహించాలని ఆదేశించారు.