హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

11 నుంచి VIP దర్శనాలు రద్దు

TPT: నవరాత్రి బ్రహ్మోత్సవాల నేపథ్యంలో టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 11 నుంచి 20 వరకు ప్రోటోకాల్ ప్రముఖులకు మినహా VIP బ్రేక్ దర్శనాలను రద్దు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. వృద్ధులు, దివ్యాంగులు, చంటి పిల్లల ప్రత్యేక దర్శనాలను కూడా నిలిపివేయనున్నారు. భక్తులు టీటీడీకి సహకరించాలని అధికారులు కోరారు.