KDP: పులివెందుల అర్బన్ సీఐ పురుషోత్తం రాజు ఆధ్వర్యంలో పోలీస్‌స్టేషన్ ఎదుట ప్రజలతో సమావేశం నిర్వహించారు. మున్సిపల్ ఎన్నికలు, సైబర్ భద్రత, మహిళల భద్రత, రోడ్డు ప్రమాదాల నివారణపై అవగాహన కల్పించారు. ఎన్నికల్లో శాంతియుత వాతావరణం కాపాడాలని, సైబర్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
మున్సిపల్ ఎన్నికలపై పులివెందుల సీఐ అవగాహన


