కృష్ణా: గుడివాడలోని ‘I ❤️ GUDIVADA’ సెల్ఫీ పాయింట్ వద్ద మంత్రి సత్య కుమార్, ఎమ్మెల్యేలు వెనిగండ్ల రాము, యార్లగడ్డ వెంకట్రావు, కాగిత కృష్ణ ప్రసాద్, పామర్రు ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా సరదాగా సెల్ఫీ దిగారు. దీంతో నేతలంతా ఉల్లాసంగా కనిపించారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. సెల్ఫీ పాయింట్ వద్ద నేతలు దిగిన ఫొటో సందర్శకులను ఆకట్టుకుంది.
ఆంధ్రప్రదేశ్
‘I ❤️ GUDIVADA’ వద్ద నేతల సందడి


