హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఇందిరమ్మ’ పేరుతో దర్జాగా ఇసుక దోపిడీ..

NZB: ఇందిరమ్మ ఇళ్ల పేరుతో మంజీర నదీ పరీవాహక ప్రాంతంలో ఇసుక దోపిడీ యథేచ్ఛగా కొనసాగుతోంది. పోతంగల్ మండలంలో ప్రభుత్వ నిబంధనలను బేఖాతరు చేస్తూ అక్రమార్కులు రాత్రింబవళ్లు ఇసుకను తోడేస్తూ రూ. కోట్లల్లో ఆర్జిస్తున్నారు.బోధన్ నియోజకవర్గంలోని పోతంగల్ మండలంలో మంజీర పరీవాహక ప్రాంతం ఇసుకాసురులకు కాసుల వర్షం కురిపిస్తోంది.