హైదరాబాద్: 28°C
వార్తలు

ప్రభుత్వ ఆసుపత్రిని తనిఖీ చేసిన కలెక్టర్

సత్యసాయి: మడకశిర ప్రభుత్వ సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. వార్డులు, ఔషధ నిల్వలను పరిశీలించి రోగులకు అందుతున్న వైద్య సేవలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. పారిశుధ్య నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని హెచ్చరించారు. పేదలకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు.