TPT: క్లీన్ ఎనర్జీ దిశగా ఆంధ్రప్రదేశ్ ముందుకు సాగుతోందని రాష్ట్ర ఇంధనశాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. తిరుపతిలో ఏపీఎస్పీడీసీఎల్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. పీఎం సూర్యఘర్ పథకంలో ఆరు నెలల్లో లక్ష సోలార్ వ్యవస్థలు ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. త్వరలో 629 ఏఈఈ పోస్టుల భర్తీ పూర్తి చేస్తామని వెల్లడించారు.
ఆంధ్రప్రదేశ్
త్వరలో 629 ఏఈఈ పోస్టుల భర్తీ


