NRML: ఫార్మర్ రిజిస్ట్రీ, డిజిటల్ క్రాప్ సర్వేను వెంటనే పూర్తి చేయాలని కలెక్టర్ భవేశ్ మిశ్రా అధికారులను ఆదేశించారు. ఇవాళ కలెక్టరేట్‌లో వ్యవసాయ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. పంటల కోతలకు ముందే సర్వే పూర్తి చేయాలని, రబీలో పంట మార్పిడిపై రైతులకు అవగాహన కల్పించాలని సూచించారు. సమావేశంలో జిల్లా వ్యవసాయ అధికారి సుజాత, అధికారులు పాల్గొన్నారు.
తెలంగాణ
'డిజిటల్ క్రాప్ సర్వేను వెంటనే పూర్తి చేయాలి'


