SKLM: సోంపేట నుంచి కంచిలి మండలం బంజీరి నారాయణపురం వెళ్లే మార్గంలో చెత్త వ్యర్థాలతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. సేకరించిన చెత్తను రహదారి పక్కన వేయడంతో వర్షాలకు అది రోడ్డుపైకి జారుతోంది. దుర్వాసనతో వాహనదారులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. పేరుకుపోయిన వ్యర్థాలను తొలగించి శాశ్వత పరిష్కారం చూపాలని ప్రయాణికులు కోరుతున్నారు.
ఆంధ్రప్రదేశ్
రోడ్డు పక్కనే చెత్తాచెదారం పోగులు


