హైదరాబాద్: 28°C
తెలంగాణ

మున్సిపల్ కార్మికుల వేతనాల్లో అవకతవకలపై విచారణ జరపాలి

KMR: మున్సిపల్ పరిధిలో పారిశుధ్య కార్మికుల వేతనాల చెల్లింపుల్లో అవకతవకలు జరుగుతున్నాయని BJP మున్సిపల్ కౌన్సిలర్లు ఆరోపించారు. ఈ మేరకు BJP జిల్లా కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. BJP మున్సిపల్ ఫ్లోర్ లీడర్ మోటూరి శ్రీకాంత్ మాట్లాడుతూ ప్రజాధనం దుర్వినియోగాన్ని బీజేపీ సహించదని అన్నారు. ఈ కార్యక్రమంలో కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు