హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: డ్రగ్స్, టీబీ నిర్మూలనలో భాగస్వాములు కావాలి: గవర్నర్

MDK: నశాముక్త్, టీబీ రహిత భారత్ సాధనకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా పిలుపునిచ్చారు. రామాయంపేటలోని కళ్యాణ శుభవేదిక ఫంక్షన్ హాల్లో జ్యోతి ప్రజ్వలన అనంతరం ఆయన మాట్లాడారు. డ్రగ్స్ నిర్మూలనలో తొలి ట్రోఫీ సాధించిన తెలంగాణ పోలీసులను అభినందించారు. కార్యక్రమంలో మంత్రి వివేక్, ఎంపీ రఘునందన్‌రావు పాల్గొన్నారు.