హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: జమ్మును తొలగించిన రైతులు

GDWL: కేటీదొడ్డి మండలం గువ్వలదిన్నె శివారులో 104 కాలువలో నీరు ముందుకు సాగకపోవడంతో రైతులే రంగంలోకి దిగారు. కాలువలో పేరుకుపోయిన జమ్మును స్వయంగా తొలగించి నీటి ప్రవాహానికి మార్గం సుగమం చేశారు. సమస్యను పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా స్పందన లేకపోవడంతో తామే శ్రమించి కాలువను శుభ్రం చేసినట్లు రైతులు తెలిపారు.