హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సేవా సంకల్ప్ అభియాన్ పోటీల విజేతలకు బహుమతులు

E.G: అనపర్తి శ్రీ రామారెడ్డి జెడ్పీ బాలుర ఉన్నత పాఠశాలలో సేవా సంకల్ప్ అభియాన్ సందర్భంగా నిర్వహించిన వ్యాసరచన, చిత్రలేఖనం పోటీల విజేతలకు ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా విద్యార్థుల్లో సృజనాత్మకత, పర్యావరణ పరిరక్షణపై అవగాహన పెంపొందించడం అభినందనీయమన్నారు.