హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సీఎంను కలిసిన సూళ్లూరుపేట ఎమ్మెల్యే

TPT: ఉండవల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఎం నారా చంద్రబాబు నాయుడిని మాజీ ఎంపీ, మాజీ ఎమ్మెల్యే నెలవల సుబ్రహ్మణ్యంతో కలిసి సూళ్లూరుపేట ఎమ్మెల్యే డా. నెలవల విజయశ్రీ మంగళవారం కలిశారు. నియోజకవర్గ అభివృద్ధి పనులతో పాటు సూళ్లూరుపేట కాళంగి నదిపై హైలెవల్ బ్రిడ్జ్ నిర్మాణానికి అనుమతులు, నిధులు మంజూరు చేయాలని కోరారు.