హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఎన్నికల అధికారిపై కాంగ్రెస్ ఫైర్

VKB: ఎన్నికల కమిషన్ అధికారి జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు ధారాసింగ్ డిమాండ్ చేశారు. మంగళవారం వికారాబాద్ జిల్లా కేంద్రంలో కాంగ్రెస్, వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. SIR ప్రక్రియలో సామాన్యుల ఓట్లు తొలగిస్తున్నారంటూ ఎన్టీఆర్ చౌరస్తా నుంచి ఎన్నెపల్లి అంబేడ్కర్ చౌరస్తా వరకు నిరసన చేపట్టారు.