PDPL: జిల్లాలో వివిధ అభివృద్ధి పనుల భూ సేకరణ పూర్తి చేయాలని కలెక్టర్ శ్రీ హర్ష ఆదేశించారు. మంగళవారం ఆయన అటవీ, నీటిపారుదల, భూ సేకరణ అధికారులతో సమీక్ష నిర్వహించారు. పెద్దపల్లి బైపాస్ రోడ్డు భూ నిర్వాసితులతో చర్చలు జరపాలని సూచించారు. నిబంధనల ప్రకారం పరిహారం చెల్లిస్తామని, రైతులు సహకరించాలని ఈ సందర్భంగా కలెక్టర్ తెలిపారు.
తెలంగాణ
'భూ సేకరణ త్వరగా పూర్తి చేయాలి'


