MBNR: కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో అర్హులందరికీ స్మార్ట్ రేషన్ కార్డులు అందజేస్తామని దేవరకద్ర ఎమ్మెల్యే జీ.మధుసూదన్ రెడ్డి అన్నారు. మంగళవారం మూసాపేట మండల కేంద్రంలోని రైతు వేదిక వద్ద కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులతో పాటు నూతన రేషన్ కార్డులు పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. 10ఏళ్లు గత పాలకులు ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదన్నారు.
తెలంగాణ
అర్హులందరికీ స్మార్ట్ రేషన్ కార్డులు: MLA


